For Money

Business News

T20 షేర్స్‌ ఇవాళ్టి ట్రేడ్‌ కోసం

ఇవాళ వీక్లీ డెరివేటివ్స్‌ క్లోజింగ్‌. ఇండెక్స్‌ కన్నా షేర్స్‌లో ట్రేడ్‌ చేయడం ఇష్టపడేవారికి ఈ వీడియో. సాధారణ రోజుల్లో కంటే కార్పొరేట్‌ ఫలితాలు వచ్చే సీజన్‌లో డే ట్రేడింగ్‌ కాస్త సులభమనే అనొచ్చు. పైగా డే పొజిషన్స్‌ తీసుకోవడానికి అనేక షేర్లు కూడా అందుబాటులో ఉంటాయి. కొనాలన్నా, అమ్మాలన్నా… రెండు వైపులా అనేక ఛాన్స్‌లు ఉంటాయి. మంచి లాభాలు వచ్చినా.. జూబ్లియంట్‌ ఫుడ్స్‌ నిన్న భారీగా నష్టపోయింది. అలాగే హావెల్స్‌ ఫలితాలకు ఆ షేర్‌ ఇవాళ రియాక్ట్‌ అవుతుందో చూసేందుకు ఈ వీడియో చూడండి. ఇంకా 20 షేర్ల రెకమెండేషన్‌ కూడా.

https://www.youtube.com/watch?v=HNdte6-1ORc