For Money

Business News

T20: మారుతీ, బజాజ్‌ను కొనొచ్చా?

మారుతీ ఫలితాలు నిరాశాజనకంగా ఉన్నాయి. మరి పడినపుడు మారుతీ షేర్లను కొనుగోలు చేయొచ్చా? అలాగే బాజాజ్‌ ఆటో ఫలితాలు బాగున్నాయి. మరి ఆ షేర్‌ను ఏం చేయాలి? అలాగే టైటాన్‌ కూడా. ఇంకా ఎల్‌ అండ్‌ టీ పనితీరు ఆకర్షణీయంగా ఉంది. ఫలితాలు బాగుతున్నా … కొత్త పొజిషన్స్‌ తీసుకోకుండా చాలా మంది ఇన్వెస్టర్లు లాభాలు స్వీకరిస్తున్నారు. యాక్సిస్‌ బ్యాంక్‌లో జరిగింది అదే. కాబట్టి ఫలితాలకు మార్కెట్‌ ఎలా రియాక్ట్‌ అవుతుందో చూడంది. ఇంకా టాటా కెమికల్స్‌, యునైటెడ్‌ బ్రూవరీస్‌.. షేర్లను గురించి ఈ వీడియోలో చూడండి…

https://www.youtube.com/watch?v=1umFxp8eTP0