T20 షేర్స్… డే ట్రేడింగ్ కోసం
ఈ వారం చివరి ట్రేడింగ్ రోజున నిఫ్టికి కీలక పరీక్ష ఎదురు కానుంది. ఈ వారం ఇన్వెస్టర్లకు నిరాశకల్గించిన నిఫ్టికి ఇవాళ ఏమైనా మద్దతు అందుతుందా అనేది చూడాలి. నిఫ్టికంటే భిన్నంగా ఇతర సూచీలు స్పందిస్తున్నాయి. అంటే ట్రేడింగ్ ఇపుడు నిఫ్టి షేర్ల కంటే ఇతర షేర్లలో భారీగా సాగుతోంది. ముఖ్యంగా ఫలితాలు, ఇతర వార్తల ఆధారంగా చాలా షేర్లలో కదలికలు వస్తున్నాయి. IEX బోనస్‌ను ప్రకటించింది. కాన్‌కాన్ ఫలితాలు బాగున్నాయి. టాటాల మాదిరిగానే ఎలస్ట్రిటీ వాహనాల కోసం టీవీఎస్ కోసం ప్రత్యేక అనుబంధ కంపెనీని ఏర్పాటు చేస్తోంది. ఇంకా ఇలాంటి వార్తలు, షేర్ల కదలికలకు ఈ వీడియో చూడండి.
https://www.youtube.com/watch?v=KRyKgweAUGk