For Money

Business News

TOP 20: టాటా మోటార్స్‌ సెల్‌

టాటా మోటార్స్‌ గత కొన్ని రోజులుగా ఊగిసలాడుతోంది. ఈ నేపథ్యంలో ఈ షేర్‌ను ప్రస్తుత స్తాయిలో స్వల్ప స్టాప్‌లాస్‌తో అమ్మొచ్చని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్ట్‌ సుదర్శన్‌ సుఖాని సలహా ఇస్తున్నారు.ఈ షేర్‌ నిన్న రూ. 483 వద్ద ముగిసింది. టాటా కన్జూమర్‌ను కొనుగోలు చేయొచ్చని ఆయన సలహా ఇస్తున్నారు. టాటా గ్రూప్‌నకు చెందిన ట్రెంట్‌ షేర్‌ను కొనుగోలు చేయొచ్చని సలహా ఇస్తున్నారు మార్కెట్‌ అనలిస్టులు. కంపెనీ ఫలితాలు బాగుండటమే దీనికి ప్రధాన కారణం. ఇంకా 20 షేర్లు ఇవాళ ఎలా స్పందిస్తాయో చూసేందుకు ఈ వీడియో చూడండి.