నిఫ్టి పెరిగినా… మిడ్ క్యాప్ ముంచింది
నిఫ్టి పయనం చాలా వరకు బ్యాంక్ నిఫ్టి, ఎఫ్ఎంసీజీ వంటి షేర్లపైనే ఎక్కువగా ఆధారపడింది. ఎందుకు ఐటీ సూచీ ఇప్పట్లో నిఫ్టిని ఆదుకునే పరిస్థితి లేదు. ఒకవైపు ఇండెక్స్ షేర్లకు మద్దతు లభిస్తున్నా… ఇతర కౌంటర్లలో అమ్మకాలు సాగుతున్నాయి. నిఫ్టి నెక్ట్స్ 50, మిడ్ క్యాప్ నిఫ్టి సూచీల పతనం ఇదే సూచిస్తోంది. బ్యాంక్ నిఫ్టి ఇవాళ పూర్తిగా మార్కెట్కు దూరంగా ఉంది. కొన్ని షేర్లు తప్ప.. సూచీలో మార్పు లేదు. ఇక షేర్ల విషయానికొస్తే
నిఫ్టి టాప్ గెయినర్స్
TATASTEEL 1,219.50 3.09
CIPLA 950.20 1.81
RELIANCE 2,357.50 1.74
DIVISLAB 4,274.00 1.73
BAJAJFINSV 15,978.00 +1.70
నిఫ్టి టాప్ లూజర్స్
ONGC 167.25 -2.82
POWERGRID 209.90 -1.76 SBILIFE 1,128.85 -1.32
TATACONSUM 696.65 -1.16
IOC 121.55 -1.10
మిడ్ క్యాప్ నిఫ్టి టాప్ గెయినర్స్
SRF 2,535.00 3.44
TVSMOTOR 654.00 2.68
PETRONET 216.45 2.10
SRTRANSFIN 1,235.15 1.34
MRF 69,400.00 0.87
మిడ్ క్యాప్ నిఫ్టి టాప్ లూజర్స్
TATAPOWER 233.30 -7.35
GUJGASLTD 667.70 -3.28
VOLTAS 1,195.00 -2.39
CONCOR 615.65 -2.21
ZEEL 270.10 -1.96