For Money

Business News

ఇవాళ్టి డే ట్రేడింగ్‌ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు డే ట్రేడింగ్‌ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు మీకోసం…

కొనండి
షేర్‌ : అశోక్‌ లేల్యాండ్‌
టార్గెట్‌ : రూ. 185
స్టాప్‌లాస్‌ : రూ. 176

అమ్మండి
షేర్‌ : హీరో మోటోకార్ప్‌ (ఫ్యూచర్స్‌)
టార్గెట్‌ : రూ. 5550
స్టాప్‌లాస్‌ : రూ. 5660

కొనండి
షేర్‌ : సోలార్‌ ఇండస్ట్రీస్‌
టార్గెట్‌ : రూ. 20,500
స్టాప్‌లాస్‌ : రూ. 19,900

కొనండి
షేర్‌ : JSW స్టీల్‌
టార్గెట్‌ : రూ. 1380
స్టాప్‌లాస్‌ : రూ. 1320

కొనండి
షేర్‌ : FSN ఈ కామర్స్‌ (నైకా)
టార్గెట్‌ : రూ. 349/రూ. 360
స్టాప్‌లాస్‌ : రూ. 333

కొనండి
షేర్‌ : సీమన్స్‌ (ఫ్యూచర్స్‌)
టార్గెట్‌ : రూ. 4100/రూ. 4140
స్టాప్‌లాస్‌ : రూ. 3980

కొనండి
షేర్‌ : టిటాఘర్‌ రైల్‌
టార్గెట్‌ : రూ. 1050
పొజిషనల్‌ బై

ఈ షేర్ల కొనుగోలు/అమ్మకంపై తుది నిర్ణయం తీసుకునే ముందు మీ పర్సనల్‌ ఫైనాన్షియల్‌ అడ్వయిజర్‌ సలహా తీసుకోండి.

Leave a Reply