For Money

Business News

టాప్‌ కాల్స్‌… డే ట్రేడింగ్‌ కోసం

మార్కెట్‌ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం కానుంది. అయితే మార్కెట్‌ నిలబడే ఛాన్స్‌ చాలా తక్కువని, పెరిగితే అమ్మడానికి ఛాన్స్‌గా భావించాలని చాలా మంది అనలిస్టులు అంటున్నారు. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌లో పాల్గొన్న పలువురు టెక్నికల్‌ అనలిస్టులు కొన్ని షేర్లను సిఫారసు చేశారు. చాలా వరకు షేర్లను అమ్మమని సిఫారసు చేశారు. స్టాప్‌లాస్‌ మర్చిపోవద్దు.

అమ్మండి
బాలకృష్ణ ఇండస్ట్రీస్‌ (ఫ్యూచర్స్‌)
స్టాప్‌లాస్‌ ధర : రూ. 2120
టార్గెట్‌ ధర : రూ. 2045/2018

అమ్మండి
హీరో మోటో కార్ప్‌ ‌(ఫ్యూచర్స్‌)
స్టాప్‌లాస్‌ ధర : రూ. 2530
టార్గెట్‌ ధర : రూ. 2400/2365

అమ్మండి
ఎస్కార్ట్స్‌ (ఫ్యూచర్స్‌)
స్టాప్‌లాస్‌ ధర : రూ. 1540
టార్గెట్‌ ధర : రూ. 1420

అమ్మండి
డాబర్‌ (ఫ్యూచర్స్‌)
స్టాప్‌లాస్‌ ధర : రూ. 492
టార్గెట్‌ ధర : రూ. 470

అమ్మండి
హెచ్‌డీఎఫ్‌సీ (ఫ్యూచర్స్‌)
స్టాప్‌లాస్‌ ధర : రూ. 2075
టార్గెట్‌ ధర : రూ. 2020/2000