For Money

Business News

రియల్‌ ఎస్టేట్‌ స్టార్స్‌

ఐటీ సూచీ డల్‌గా ఉన్నా… షేర్ల బైబ్యాక్‌ ప్రతిపాదనతో టీసీఎస్‌ ఆకర్షణీయ లాభంతోఉంది. రంగాలవారీగా చూస్తే రియల్‌ ఎస్టేట్‌ షేర్లువెలుగులో ఉన్నాయి. డీఎల్‌ఎఫ్‌, గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌ టాప్‌ గెయినర్స్‌గా నిలిచాయి. ఇక సుగర్‌ షేర్లలో కూడా ర్యాలీ కొనసాగుతోంది. కీలక షేర్లు రెండు శాతంపైగా పెరిగాయి. ఇక నిఫ్టి, మిడ్‌ క్యాప్‌ నిఫ్టి షేర్లలో కదలికలు ఇలా ఉన్నాయి…

నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
TCS 3,925.60 1.87
ICICIBANK 805.55 1.55
AXISBANK 739.80 1.26
MARUTI 8,004.70 1.25 SBIN 496.65 1.10

నిఫ్టి టాప్‌ లూజర్స్‌
WIPRO 704.80 -0.94
CIPLA 911.25 -0.38
SUNPHARMA 826.20 -0.33
HINDALCO 492.20 -0.26
DIVISLAB 4,507.00 -0.21

మిడ్‌ క్యాప్‌ నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
GODREJPROP 1,927.35 1.90
PETRONET 225.50 1.44
IDEA 15.30 1.32
GUJGASLTD 693.50 1.31
FEDERALBNK 92.50 1.26

మిడ్‌ క్యాప్‌ నిఫ్టి టాప్‌ లూజర్స్‌
GLENMARK 508.95 -0.33
ESCORTS 1,872.20 -0.30