For Money

Business News

ఇవాళ్టి డే ట్రేడింగ్‌ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు డే ట్రేడింగ్‌ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు మీకోసం…

కొనండి
షేర్‌ : టీవీఎస్‌ మోటార్స్‌
టార్గెట్‌ : రూ. 2850
స్టాప్‌లాస్‌ : రూ. 2780

కొనండి
షేర్‌ : నాల్కో
టార్గెట్‌ : రూ. 190/రూ. 194
స్టాప్‌లాస్‌ : రూ. 181

కొనండి
షేర్‌ : ఎన్‌ఎండీసీ
టార్గెట్‌ : రూ. 75
స్టాప్‌లాస్‌ : రూ. 69.90

కొనండి
షేర్‌ : ఆస్ట్రాల్‌
టార్గెట్‌ : రూ. 1485
స్టాప్‌లాస్‌ : రూ. 1420

కొనండి
షేర్‌ : జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌
టార్గెట్‌ : రూ. 93
స్టాప్‌లాస్‌ : రూ. 87