For Money

Business News

అశ్విని గుజ్రాల్‌… టుడే బెట్స్‌

మార్కెట్‌ పెరిగేందుకు ఆస్కారం అధికంగా ఉందని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్ట్‌ అశ్విని గుజ్రాల్ అంటున్నారు. నిఫ్టి 17400 ప్రాంతానికి చేరితే.. లాభాలు స్వీకరించాలని.. అప్పటి వరకు వెయిట్‌ చేయొచ్చని చెబుతున్నారు. ఇవాళ్టి ట్రేడింగ్‌కు ఆయన కొన్ని సలహా ఇచ్చారు.

కొనండి
ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌
ప్రస్తుత ధర రూ. 988
టార్గెట్‌ రూ.1025
స్టాప్‌లాస్‌ రూ.978

కొనండి
వోల్టాస్‌
ప్రస్తుత ధర రూ. 1290.25
టార్గెట్‌ రూ.1320
స్టాప్‌లాస్‌ రూ.1270

కొనండి
డీఎల్‌ఎఫ్‌
ప్రస్తుత ధర రూ. 380
టార్గెట్‌ రూ.392
స్టాప్‌లాస్‌ రూ. 376

కొనండి
ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌
ప్రస్తుత ధర రూ.535.10
టార్గెట్‌ రూ. 560
స్టాప్‌లాస్‌ రూ.528

కొనండి
HUL
ప్రస్తుత ధర రూ. 2237
టార్గెట్‌ రూ.2290
స్టాప్‌లాస్‌ రూ.2205