For Money

Business News

టికెట్‌ ధర రూ.99

సినీ ప్రియులకు శుభవార్త. ఈనెల 20వ తేదీన నేషనల్‌ సినిమా డే సందర్భంగా బంపర్‌ ఆఫర్‌ను మల్టిప్లెక్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా ప్రకటించింది. ఆ రోజు ఒక్కో సినిమా టికెట్‌ ధరను రూ. 99గా పేర్కొంది. దేశ వ్యాప్తంగా సుమారు 4000కు పైగా స్క్రీన్స్‌లో ఈ ఆఫర్‌ అందిజేస్తున్న పేర్కొంది. అయితే 3డీ, రీక్లయినర్స్‌, ప్రీమియం ఫార్మెట్స్‌ ఉన్న స్క్రీన్స్‌ను ఈ ఆఫర్‌ నుంచి మినహాయిస్తున్నట్లు వెల్లడించింది. దీంతో శుక్రవారం విడుదల కానున్న కొత్త సినిమాలకు ఆ రోజు కలెక్షన్స్‌ పెరిగే ఛాన్స్‌ ఉంది. అలాగే స్త్రీ3 మూవీ మరో కొత్త రికార్డు సృష్టించే అవకాశం కూడా ఉంది.

Leave a Reply