For Money

Business News

నూరేష్ మొరాని రెకమెండేషన్స్‌

ఈటీ నౌ ఛానల్‌ కోసం టెక్నికల్‌ టెక్నికల్‌ అనలిస్ట్‌ నూరేష్ మొరాని ఇచ్చిన సిఫారసులు మీకోసం. సిఫారసులు ఇపుడు అన్ని కొనుగోలుకే. మార్కెట్‌ ఎంత పాజిటివ్‌గా ఉన్నా.. స్టాప్‌లాస్‌ను మాత్రం మర్చిపోవద్దు.

నూరేష్ మొరాని:

కొనండి
అపోలో హాస్పిటల్స్‌
స్టాప్‌లాస్‌ రూ. 4520
టార్గెట్‌ రూ. 5000

కొనండి
యునైటెడ్‌ స్పిరిట్స్‌
స్టాప్‌లాస్‌ రూ. 880
టార్గెట్‌ రూ. 1000

కొనండి
ఎన్‌సీసీ
స్టాప్‌లాస్‌ రూ. 73
టార్గెట్‌ రూ. 95