కునాల్ బోత్రా రెకమెండేషన్స్
ఈటీ నౌ ఛానల్ కోసం టెక్నికల్ టెక్నికల్ అనలిస్ట్ కునాల్ బోత్రా ఇచ్చిన సిఫారసులు మీకోసం. సిఫారసులు ఇపుడు అన్ని కొనుగోలుకే. మార్కెట్ ఎంత పాజిటివ్‌గా ఉన్నా.. స్టాప్‌లాస్‌ను మాత్రం మర్చిపోవద్దు.
కునాల్ బోత్రా :
కొనండి
బ్యాంక్ ఆఫ్ బరోడా
స్టాప్‌లాస్ రూ. 160
టార్గెట్ రూ. 172
కొనండి
గోద్రేజ్ ప్రాపర్టీస్
స్టాప్‌లాస్ రూ. 1260
టార్గెట్ రూ. 1400