For Money

Business News

BUY: మూడు మిడ్‌ క్యాప్‌ షేర్లు

సేథి ఫిన్‌మార్ట్‌ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్‌ వికాస్‌ సేథి మూడు మిడ్‌ క్యాప్‌ షేర్లను ఇన్వెస్టర్లకు సిఫారసు చేస్తున్నారు. జీ బిజినెస్‌ న్యూస్ ఛానల్‌లో ఆయన మాట్లాడుతూ … దీర్ఘ, మధ్య, స్వల్ప కాలిక లాభాలకు మూడు షేర్లను సిఫారసు చేశారు.

దీర్ఘ కాలానికి
లక్ష్మీ ఆర్గానిక్స్‌
ప్రస్తుత ధర రూ. 425
లక్ష్యం రూ. 550
9 నుంచి 12 నెలల్లో…

దీర్ఘ కాలానికి
లక్ష్మీ ఆర్గానిక్స్‌
ప్రస్తుత ధర రూ. 425
లక్ష్యం రూ. 550
9 నుంచి 12 నెలల్లో…

మధ్య కాలానికి
తాజ్‌ జీవీకే షేర్‌
ప్రస్తుత ధర రూ. 167.70
టార్గెట్ రూ.200
స్టాప్‌లాస్‌ రూ. 160

స్వల్ప కాలానికి..
ఎస్‌పీ అపెరల్స్‌
ప్రస్తుతం ఈ షేర్‌ రూ. 370.65 వద్ద ట్రేడవుతోంది. ఒక నెలలోగా ఈ షేర్‌ రూ.385కు చేరే అవకాశముంది. స్టాప్‌లాస్ రూ.360