For Money

Business News

రచనా వైద్య రెకమెండేషన్స్‌

డే ట్రేడింగ్‌ చేసే వారికి టెక్నికల్‌ రెకమెండేషన్‌ కోసం ఈ షో చూడొచ్చు. రచనా వైద్య పలు షేర్లను భవిష్యత్తును చెప్పడంతో పాటు టార్గెట్‌ ధరలను కూడా సూచిస్తారు. ముఖ్యంగా షేర్‌ మార్కెట్‌లో చాలా చురుగ్గా ఉన్న షేర్లపై అవగాహన కోసం ఈ వీడియో చూడొచ్చు.

https://www.youtube.com/watch?v=cdRAGK9AJG8