For Money

Business News

Tech Picks: కొటక్‌ బ్యాంక్‌, టైటాన్‌

మార్కెట్‌ ఇవాళ లాభాలతో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. నిఫ్టి ప్రస్తుతం గరిష్ఠ స్థాయిల్లో ఉంది. సూచీలతో పాటు పలు షేర్లు కూడా వెలుగులో ఉన్నాయి. ఇవాళ్టికి టెక్‌ పిక్‌ కింద మూడు షేర్లను పరిశీలిద్దాం. ఎనామిక్ టైమ్స్‌ పత్రిక పాఠకుల కోసం ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌కు చెందిన ధర్మేష్‌ షా (టెక్నికల్‌ హెడ్‌) వీటిని సిఫారసు చేశారు.

కొటక్‌ మహేంద్రా బ్యాంక్‌... టార్గెట్‌ రూ.1,930 (స్టాప్‌లాస్‌ రూ. 1,735)
టైటాన్‌… టార్గెట్‌ రూ.1,705 (స్టాప్‌ లాస్‌ రూ.1530)
ఒబెరాయ్‌ రియాల్టి… టార్గెట్‌ రూ. 660 (స్టాప్‌లాస్‌ రూ.570)