For Money

Business News

Indian Stock Markets

నిఫ్టి బలంగా ఉన్నా... బ్యాంక్‌ నిఫ్టి బలహీనంగా ఉండటంతో మార్కెట్‌ సెంటిమెంట్‌ స్వల్పంగా దెబ్బతింది. ఉదయం నుంచి లాభాల్లోఉన్న నిఫ్టిపై బ్యాంకు షేర్ల ఒత్తిడి పెరిగింది. ఇతర...

ఇవాళ మార్కెట్లు చాలా పటిష్ఠంగా ముగిశాయి. సెప్టెంబర్‌ సిరీస్‌ అద్భుతమైన ముగింపు ఇచ్చింది. ఉదయం నుంచి లాభాల్లోనే ఉన్నా... అసలు ర్యాల రెండు గంటలకు ప్రారంభమై చివరి...

దాదాపు రోజంతా రెడ్‌లో ఉన్న మార్కెట్‌ చివరి అరగంటలో లాభాల్లో ముగిసింది. ఇవాళ బ్యాంక్‌ నిఫ్టి డెరివేటివ్స్‌ వీక్లీ, నెలవారీ క్లోజింగ్‌ కావడంతో... చివర్లో ఆ షేర్లలో...

పడిన ప్రతిసారీ నిఫ్టి రెట్టింపు ఉత్సాహంతో పెరుగుతోంది. ముఖ్యంగా విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్ళ సాయంతో నిఫ్టి రోజుకో కొత్త రికార్డు నెలకొల్పుతోంది. ఇవాళ ఆటోమొబైల్‌ షేర్లలో వచ్చిన...

ఫెడరల్‌ రిజర్వ్‌ నిర్ణయం తాలూకు ప్రభావం ఇవాళ మార్కెట్‌లో కన్పించింది. వాస్తవానికి నిన్న రావాల్సిన ర్యాలీ డెరివేటివ్స్‌ క్లోజింగ్‌ కారణంగా ఒక రోజు వాయిదా పడిందన్నమాట. ఇవాళ...

ఏకంగా అర శాతం మేరకు వడ్డీ రేట్లను తగ్గించాలని అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ నిర్ణయించింది. దీనికి ప్రపంచ మార్కెట్లు సానుకూలంగా స్పందించాయి. అమెరికా ప్యూచర్స్‌ ఒకటిన్నర శాతం...

ఫెడ్‌ నిర్ణయం ముందు స్టాక్‌ మార్కెట్లు స్తబ్దుగా ఉన్నాయి. ఆసియా మార్కెట్లు ముఖ్యంగా చైనా, హాంగ్‌కాంగ్ మార్కెట్లు గ్రీన్‌లో క్లోజ్‌ కాగా, యూరో మార్కెట్లు మాత్రం రెడ్‌లో...

నిఫ్టి ఇంకా కన్సాలిడేషన్ మోడ్‌లో కొనసాగుతోంది. పైకి ఎగబాకడం కష్టంగా ఉన్నా... పడినపుడు దిగువన మద్దతు లభిస్తోంది. లిక్విడిటీ మార్కెట్‌ను నడుపుతున్నా... ఇన్వెస్టర్లు మాత్రం రోజు రోజుకూ...

ఇవాళ మార్కెట్లు గ్రీన్‌లో ముగిశాయి. ఆసియాలో మెజారిటీ మార్కెట్లకు ఇవాళ సెలవు కావడంతో మార్కెట్‌ మూడ్‌ డల్‌గా ఉంది. కేవలం బజాజ్‌ హౌసింగ్‌ లిస్టింగ్‌ హడావుడి తప్ప...

మిలాద్‌ ఉన్ నబి పండుగ సందర్భంగా రేపు అంటే సోమవారం పాలు రాష్ట్రాల్లో బ్యాంకులకు హాలిడే. స్టాక్‌ మార్కెట్లు మాత్రం యధాతథంగా పనిచేస్తాయి. అంతర్జాతీయ మార్కెట్లు గ్రీన్‌లో...