For Money

Business News

Indian Stock Markets

అంతర్జాతీయ మార్కెట్లు సానుకూలంగా ఉన్నా నిఫ్టి ఇవాళ అధిక స్థాయిలో నిలబడలేకపోయింది. వీక్లీ డెరివేటివ్స్‌ ఒక కారణం కాగా... హ్యుండాయ్‌ ఇండియా ఐపీఓ ఎఫెక్ట్‌ కూడా మార్కెట్‌పై...

వరుసగా పదోసారి కూడా ఆర్బీఐ క్రెడిట్‌ పాలసీ కమిటీ (ఎంపీసీ) వడ్డీ రేట్లలో మార్పులు చేయరాదని నిర్ణయించరాదని నిర్ణయించారు. మార్కెట్‌ కూడా ఇదే అంశాన్ని ఇది వరకే...

టెక్నికల్‌గా దిగువస్థాయిలో మద్దతు అందడంతో పాటు హర్యానాలో బీజేపీ ప్రభుత్వం హ్యాట్రిక్‌ సాధించడంతో మార్కెట్‌ ఇవాళ కోలుకుంది. ఆరంభంలో హర్యానా ఫలితాల ట్రెండ్‌తో నష్టాల్లోకి వెళ్ళిన నిఫ్టి...

సరిగ్గా మూడు గంటల ప్రాంతంలో మార్కెట్‌ కనిష్ఠ స్థాయి నుంచి బాగా కోలుకుంది. ఒకదశలో బ్యాంక్‌ నిఫ్టి ఏకంగా గ్రీన్‌లోకి వచ్చింది. కాని కేవలం ఏడు నిమిషాల్లో...

గత కొన్ని రోజులుగా మన మార్కెట్లు పడుతున్నాయి. నిఫ్టి 26000 స్థాయి దాటిన తరవాత మార్కెట్‌లో కరెక్షన్‌ వస్తుందని అనేక మంది టెక్నికల్‌ నిపుణులు హెచ్చరిస్తూ వచ్చారు....

ఇవాళ ఉదయం కోలుకున్నట్లే కన్పించిన నిఫ్టికి క్రూడ్‌ భారీ దెబ్బతీసింది. ఉదయం నష్టాల్లోకి జారుకున్నా... కోలుకుని 25,485 స్థాయిని తాకింది. కాని మిడ్‌ సెషన్‌ సమయంలో బ్రెంట్‌...

వాల్‌స్ట్రీట్‌ ఆరంభంలో మిశ్రమంగా ఉన్నా... తరవాత నష్టాల్లోకి జారుకుంది. ముఖ్యంగా డౌజోన్స్‌ అరశాతం నష్టంతో ట్రేడవుతోంది. పశ్చిమాసియాలో పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో పాటు డాలర్‌ పెరగడంతో ఇన్వెస్టర్ల...

పశ్చిమాసియా యుద్ధాన్ని ప్రపంచ మార్కెట్లు పెద్దగా ఖాతరు చేయకున్నా...మన మార్కెట్‌ తీవ్రంగా స్పందించింది. దీనికి తోడు ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌ విభాగంలో సెబీ తెచ్చిన ఆంక్షలకు కూడా...

చాలా మంది ఇన్వెస్టర్లకు స్టాక్‌ మార్కెట్‌ ట్రేడింగ్‌ అంటే ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌. అయితే ఈ విభాగంపై ఇటీవల తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. సాధారణ ఇన్వెస్టర్లు...

ఒకదశలో అమెరికా మార్కెట్లను కూడా ఖాతరు చేయని భారత మార్కెట్లకు చైనా నుంచి గట్టి దెబ్బ తగిలింది. గత జనవరి నుంచి తమ మార్కెట్లను కావాలని కూల్చిన...