For Money

Business News

Dow Jones

వాల్‌స్ట్రీట్‌ పశ్చిమాసియా యుద్ధాన్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదు. పూర్తిగా లోకల్‌ డేటాకు స్పందిస్తోంది. ఫెడ్‌ వడ్డీ రేట్ల తగ్గింపు తరవాత మార్కెట్‌లో వచ్చిన ర్యాలీ కొనసాగుతూనే ఉంది....

వాల్‌స్ట్రీట్‌ స్వల్ప నష్టాలతో ప్రారంభమైనా... వెంటనే లాభాల్లోకి వచ్చింది. ఆరంభంలో పశ్చిమాసియా యుద్ధ భయాలతో మార్కెట్‌ నష్టాలతో ప్రారంభమైంది. ఏడీపీ చక్కటి ఫలితాలను ప్రకటించడంతో టెక్‌, ఐటీ...

మరికొన్ని గంటల్లో అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ చీఫ్‌ జెరొమ పావల్‌ ప్రసంగం ఉంది. ఈ నేపథ్యంలో వాల్‌స్ట్రీట్‌ నిలకడగా ఉంది. సూచీల్లో పెద్ద హెచ్చు తగ్గులు లేవు....

టెక్‌, ఐటీ షేర్ల మద్దతుతో వాల్‌స్ట్రీట్‌ ఇవాళ కూడా లాభాలతో ట్రేడవుతోంది. మైక్రాన్‌, యాక్సెంచర్‌ ఫలితాలతో ఐటీ, టెక్‌ షేర్ల సూచీనాస్‌డాక్‌ 0.7 శాతం లాభంతో ట్రేడవుతోంది....

ఫెడ్‌ వడ్డీ రేట్ల కోత తరవాత ప్రారంభమైన ర్యాలీ వాల్‌స్ట్రీట్‌లో కొనసాగుతోంది. మూడు ప్రధాన సూచీలు గ్రీన్‌లో ట్రేడవుతున్నాయి. ఎకానమీ షేర్ల సూచీ డౌజోన్స్‌ స్వల్పంగా లాభపడగా,...

ఫెడ్‌ వడ్డీ రేట్ల తగ్గింపు మార్కెట్‌ అంచనాలకు మించడంతో వాల్‌స్ట్రీట్‌ లాభాలతో పరుగులు పెడుతోంది. ముఖ్యంగా గత కొన్ని రోజులుగా భారీ నష్టాలు పొందిన టెక్‌, ఐటీ...

మరికొన్ని గంటల్లో ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లను తగ్గించనుంది. అయితే పావు శాతమా, అర శాతమా? అన్న సస్పెన్స్‌ మార్కెట్‌లో కొనసాగుతోంది. దీంతో స్వల్ప లాభాలతో ప్రారంభమైన...

ఆగస్టు నెలలో అమెరికాలో రీటైల్‌ సేల్స్‌ 0.1 శాతం పెరిగింది. ఈ నెలలో రీటైల్‌ సేల్స్‌ కనీసం 0.2 శాతం తగ్గుతుందని అనలిస్టులు అంచనా వేశారు. అంచనాలకు...

రేపటి నుంచి అమెరికా సెంట్రల్‌ బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ రెండు రోజుల సమావేశం ప్రారంభం కానుంది. ఎల్లుండి వడ్డీ రేట్లపై తన నిర్ణయాన్ని ప్రకటించనుంది. పావు శాతం...

మిలాద్‌ ఉన్ నబి పండుగ సందర్భంగా రేపు అంటే సోమవారం పాలు రాష్ట్రాల్లో బ్యాంకులకు హాలిడే. స్టాక్‌ మార్కెట్లు మాత్రం యధాతథంగా పనిచేస్తాయి. అంతర్జాతీయ మార్కెట్లు గ్రీన్‌లో...