దేశంలోని ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్టులు డే ట్రేడింగ్ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్ ఛానల్ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు మీకోసం…...
Affle India
ఐటీ రంగం తీవ్ర ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటోంది. బడా బడా కంపెనీల షేర్లు కూడా భారీగా క్షీణిస్తున్నాయి. ఈ వారం కూడా ఐటీ షేర్లలో ఒత్తిడి రానుంది....