For Money

Business News

T20: బ్యాంకు షేర్లు కాపాడుతాయా?

నిఫ్టి బలహీనంగా ఉంది. చాలా మంది ఇన్వెస్టర్లు తమ వద్ద షేర్ల గురించి ఆలోచిస్తున్నారు. మరికొందరు ఈ స్థాయిలోనూ కొనుగోలు కోసం షేర్ల కోసం వెతుకుతున్నారు. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఏకంగా 20 షేర్లను ఇస్తోంది. ఐసీఐసీఐ బ్యాంకు లాభాలతో ఇతర ప్రైవేట్‌ బ్యాంకుల పరిస్థితి గురించి ఈ వీడియోలో చూడొచ్చు. క్రూడ్‌ ఆయిల్‌ ఏడేళ్ళ గరిష్ఠ స్థాయిలో ట్రేడవుతోంది. ఓఎన్‌జీసీకి మద్దతు ఇవాళ కొనసాగనుంది. ఇతర షేర్ల గురించి తెలుసుకునేందుకు ఈ వీడియో చూడండి.

https://www.youtube.com/watch?v=k4XLGTYNRZI