T20 స్టాక్స్: డే ట్రేడింగ్ కోసం
మార్కెట్ అధిక స్థాయిలో ట్రేడింగ్ చేయడం చాలా కష్టం. ప్రతి షేర్ పెరిగిపోతూ ఉంటుంది. ఎవరి సలహాలు, సూచనలూ అక్కర్లేదు. కాని సూచీలు గరిష్ఠ స్థాయికి చేరే కొద్దీ సీజనల్ ఇన్వెస్టర్లలో కూడా టెన్షన్ మొదలవుతుంది. చాలా మంది ఇన్వెస్టర్లు అపుడు ఫండమెంటల్స్ పరంగా బాగున్న షేర్లతో పాటు మూమెంటమ్ షేర్ల కోసం అన్వేషిస్తారు. ఈ టీ20 షేర్లలో మీ వ్యూహానికి, రిస్క్‌కు తగ్గ షేర్లు ఉన్నాయేమో చూడండి.
https://www.youtube.com/watch?v=2BN7XAC6GpE