For Money

Business News

T20 స్టాక్స్‌… డే ట్రేడింగ్‌ కోసం

నిఫ్టి అధిక స్థాయిలో ఉన్నపుడు చాలా మంది ఇన్వెస్టర్లు చక్కటి షేర్ల కోసం వెతకడం సహజం. రోజూ అనేక రంగాలకు చెందిన షేర్ల సాంకేతిక విశ్లేషణను అందిస్తోంది ‘టీ 20 స్టాక్స్‌’ వీడియో. వీటిలో మీకు అవగాహన ఉన్న షేర్లను ఎంపిక చేసుకోవడం మంచిది. ఒకవేళ కొనే, అమ్మే ఆసక్తి లేకున్నా… మీ దగ్గరున్న షేర్ల పరిస్థితిని చూడొచ్చు.