For Money

Business News

టీ20… రెకమెండేషన్స్‌

నిఫ్టి కాకుండా షేర్లలో ట్రేడ్‌ చేసేవారికి సీఎన్‌బీసీ ఆవాజ్‌ రోజూ ప్రసారం చేసే ‘పిచ్‌ రిపోర్ట్‌’ షో మంచి షేర్లను చూడొచ్చు. ఈ ప్రొగ్రామ్‌లో రోజూ 20 షేర్ల రెకమెండేషన్‌ ఉంటుంది. కంపెనీల టార్గెట్‌, స్టాప్‌లాస్‌తో పలు షేర్ల ధరలను ఇస్తారుఏ. అలాగే షేర్ల కదలికల వెనుక ఉన్న కారణాలను కూడా తెలుసుకోవచ్చు. డే ట్రేడింగ్‌ కోసం ఈ షేర్లను పరిగణించవచ్చు.