ఇద్దరు అనలిస్టులు.. 5 షేర్లు
ఈటీ నౌ ఛానల్ కోసం టెక్నికల్ టెక్నికల్ అనలిస్ట్ నూరేష్ మెరాని ఇచ్చిన సిఫారసులు మీకోసం. ఇచ్చిన సిఫారసులు ఇపుడు అన్ని కొనుగోలుకే.
నూరేష్ మెరాని :
కొనండి
యునైటెడ్ స్పిరిట్స్
స్టాప్‌లాస్ రూ. 855
టార్గెట్ రూ. 920
కొనండి
సన్ ఫార్మా
స్టాప్‌లాస్ రూ. 880
టార్గెట్ రూ. 980
కొనండి
వోల్టాస్
స్టాప్‌లాస్ రూ. 880
టార్గెట్ రూ. 940
కునాల్ బోత్రా :
కొనండి
సన్ ఫార్మా
స్టాప్‌లాస్ : రూ. 895
టార్గెట్ రూ. 965
కొనండి
ఏయూ బ్యాంక్
స్టాప్‌లాస్ రూ. 655
టార్గెట్ రూ. 610
కొనండి
బ్రిటానియా
స్టాప్‌లాస్ రూ. 3700
టార్గెట్ రూ. 3950