For Money

Business News

ఇవాళ్టి ట్రేడింగ్‌కు రెకమెండేషన్స్‌

ఈటీ నౌ ఛానల్‌ కోసం టెక్నికల్‌ టెక్నికల్‌ అనలిస్ట్‌లు నూరేష్‌ మెరాని, కునాల్‌ బోత్రా ఇచ్చిన సిఫారసులు మీకోసం. సిఫారసుల్లో అమ్మమని కూడా ఉన్నాయి. మార్కెట్‌ ఎంత పాజిటివ్‌గా ఉన్నా.. స్టాప్‌లాస్‌ను మాత్రం మర్చిపోవద్దు.

నూరేష్‌ మెరాని:

కొనండి
ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌
స్టాప్‌లాస్‌ రూ. 1170
టార్గెట్‌ రూ. 1400

కొనండి
ఎస్‌బీఐ
స్టాప్‌లాస్‌ రూ. 600
టార్గెట్‌ రూ. 670

కొనండి
భారత్‌ బిజిలీ
స్టాప్‌లాస్‌ రూ. 2350
టార్గెట్‌ రూ. 2800

కునాల్‌ బోత్రా:

కొనండి
ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌
స్టాప్‌లాస్‌ రూ. 1200
టార్గెట్‌ రూ. 1300

కొనండి
జీఈ షిప్పింగ్‌
స్టాప్‌లాస్‌ రూ. 697
టార్గెట్‌ రూ. 745

కొనండి
ఎన్‌సీసీ
స్టాప్‌లాస్‌ రూ. 86
టార్గెట్‌ రూ. 96