For Money

Business News

ఇద్దరు అనలిస్టులు.. ఆరు షేర్లు

ఈటీ నౌ ఛానల్‌ కోసం టెక్నికల్‌ టెక్నికల్‌ అనలిస్ట్‌ నూరేష్‌ మెరాని ఇచ్చిన సిఫారసులు మీకోసం. ఇచ్చిన సిఫారసులు ఇపుడు అన్ని కొనుగోలుకే.

నూరేష్‌ మెరాని :

కొనండి
ఎస్‌బీఐ
స్టాప్‌లాస్‌ రూ. 525
టార్గెట్‌ రూ. 570

కొనండి
భెల్‌
స్టాప్‌లాస్‌ రూ. 58
టార్గెట్‌ రూ. 70

కొనండి
అశోక్‌ లేల్యాండ్‌
స్టాప్‌లాస్‌ రూ. 150
టార్గెట్‌ రూ. 200

కునాల్ బోత్రా :

కొనండి
యూబీఎల్‌
స్టాప్‌లాస్‌ రూ. 1630
టార్గెట్‌ రూ. 1720

కొనండి
బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా
స్టాప్‌లాస్‌ : రూ. 126
టార్గెట్‌ రూ. 145

కొనండి
ఎన్‌సీసీ
స్టాప్‌లాస్‌ రూ. 67
టార్గెట్‌ రూ. 77