For Money

Business News

ఇవాళ్టి ట్రేడింగ్‌కు రెకమెండేషన్స్‌

ఈటీ నౌ ఛానల్‌ కోసం టెక్నికల్‌ టెక్నికల్‌ అనలిస్ట్‌లు నూరేష్ మొరాని, కునాల్‌ బోత్రా ఇచ్చిన సిఫారసులు మీకోసం. సిఫారసులు ఇపుడు అన్ని కొనుగోలుకే. మార్కెట్‌ ఎంత పాజిటివ్‌గా ఉన్నా.. స్టాప్‌లాస్‌ను మాత్రం మర్చిపోవద్దు.

నూరేష్ మొరాని:

కొనండి
ఐసీఐసీఐ బ్యాంక్‌
స్టాప్‌లాస్‌ రూ. 925
టార్గెట్‌ రూ. 980

కొనండి
గెయిల్‌
స్టాప్‌లాస్‌ రూ. 88
టార్గెట్‌ రూ. 110

కొనండి
ఆర్‌ఈసీ
స్టాప్‌లాస్‌ రూ. 99
టార్గెట్‌ రూ. 120

కునాల్‌ బోత్రా:

కొనండి
జూబ్లియంట్‌ ఫుడ్
స్టాప్‌లాస్‌ రూ. 525
టార్గెట్‌ రూ. 580

కొనండి
ఏసీసీ
స్టాప్‌లాస్‌ రూ. 2550
టార్గెట్‌ రూ. 2420

కొనండి
ఐఈఎక్స్‌
స్టాప్‌లాస్‌ రూ. 140
టార్గెట్‌ రూ. 155