ఇవాళ ఈ ఆరు షేర్లు చూడండి
ఈటీ నౌ ఛానల్ కోసం టెక్నికల్ టెక్నికల్ అనలిస్ట్‌లు నూరేష్ మెరానితో పాటు కునాల్ బోత్రా ఇచ్చిన సిఫారసులు మీకోసం. సిఫారసులు ఇపుడు అన్ని కొనుగోలుకే. మార్కెట్ ఎంత పాజిటివ్‌గా ఉన్నా.. స్టాప్‌లాస్‌ను మాత్రం మర్చిపోవద్దు.
నూరేష్ మెరాని :
కొనండి
మహీంద్రా అండ్ మహీంద్రా
స్టాప్‌లాస్ రూ. 1200
టార్గెట్ రూ. 1450
కొనండి
ఎల్ అండ్ టీ
స్టాప్‌లాస్ రూ. 1930
టార్గెట్ రూ. 2200
కొనండి
ఎన్‌సీసీ
స్టాప్‌లాస్ రూ. 70
టార్గెట్ రూ. 90
కునాల్ బోత్రా :
కొనండి
యాక్సిస్ బ్యాంక్
స్టాప్‌లాస్ రూ. 888
టార్గెట్ రూ. 925
కొనండి
టాటా మోటార్స్
స్టాప్‌లాస్ రూ. 398
టార్గెట్ రూ. 424
కొనండి
ఎన్‌సీసీ
స్టాప్‌లాస్ రూ. 70
టార్గెట్ రూ. 78