ఇవాళ ఈ ఆరు షేర్లు చూడండి
ఈటీ నౌ ఛానల్ కోసం టెక్నికల్ టెక్నికల్ అనలిస్ట్‌లు నూరేష్ మెరానితో పాటు కునాల్ బోత్రా ఇచ్చిన సిఫారసులు మీకోసం. ఇచ్చిన సిఫారసులు ఇపుడు అన్ని కొనుగోలుకే. మార్కెట్ ఎంత పాజిటివ్‌గా ఉన్నా.. స్టాక్ మార్కెట్‌ను మాత్రం మర్చిపోవద్దు.
చందన్ తపారియా :
కొనండి
ఎస్‌బీఐ
స్టాప్‌లాస్ రూ. 530
టార్గెట్ రూ. 570
కొనండి
పిడిలైట్ ఇండస్ట్రీస్
స్టాప్‌లాస్ రూ. 2640
టార్గెట్ రూ. 2800
కొనండి
డాటా పార్టనర్స్
స్టాప్‌లాస్ రూ. 1260
టార్గెట్ రూ. 1360
కునాల్ బోత్రా :
కొనండి
ఎస్‌బీఐ
స్టాప్‌లాస్ రూ. 533
టార్గెట్ రూ. 565
కొనండి
ఐసీఐసీఐ బ్యాంక్
స్టాప్‌లాస్ రూ. 865
టార్గెట్ రూ. 898
కొనండి
అనంత్ రాజ్ లిమిటెడ్
స్టాప్‌లాస్ రూ. 104
టార్గెట్ రూ. 118