For Money

Business News

ఇద్దరు అనలిస్టులు.. ఆరు షేర్లు

ఈటీ నౌ ఛానల్‌ కోసం టెక్నికల్‌ టెక్నికల్‌ అనలిస్ట్‌ నూరేష్‌ మెరాని ఇచ్చిన సిఫారసులు మీకోసం. ఇచ్చిన సిఫారసులు ఇపుడు అన్ని కొనుగోలుకే.

నూరేష్‌ మెరాని :
కొనండి
జూబ్లియంట్‌ ఫుడ్‌
స్టాప్‌లాస్‌ రూ. 570
టార్గెట్‌ రూ. 650

కొనండి
యునైటెడ్‌ స్పిరిట్‌
స్టాప్‌లాస్‌ రూ. 765
టార్గెట్‌ రూ. 858

కొనండి
ఛాలెట్‌ హోటల్స్‌
స్టాప్‌లాస్‌ రూ. 310
టార్గెట్‌ రూ. 400

చందన్‌ తపారియా :
కొనండి
ఇండియన్‌ హోటల్స్‌
స్టాప్‌లాస్‌ రూ. 270
టార్గెట్‌ రూ. 290

కొనండి
ఒబెరాయ్‌ హోటల్‌
స్టాప్‌లాస్‌ రూ. 910
టార్గెట్‌ రూ. 979

కొనండి
పూనావాలా
స్టాప్‌లాస్‌ రూ. 270
టార్గెట్‌ రూ. 300