ఇద్దరు అనలిస్టులు.. ఆరు షేర్లు
ఈటీ నౌ ఛానల్ కోసం టెక్నికల్ టెక్నికల్ అనలిస్ట్ నూరేష్ మెరాని ఇచ్చిన సిఫారసులు మీకోసం. ఇచ్చిన సిఫారసులు ఇపుడు అన్ని కొనుగోలుకే.
నూరేష్ మెరాని :
కొనండి
NTPC
స్టాప్‌లాస్ రూ. 158
టార్గెట్ రూ. 180
కొనండి
BHEL
స్టాప్‌లాస్ రూ. 58
టార్గెట్ రూ. 70
కొనండి
ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
స్టాప్‌లాస్ రూ. 45
టార్గెట్ రూ. 55
కునాల్ బోత్రా :
కొనండి
DCB Bank
స్టాప్‌లాస్ రూ. 96
టార్గెట్ రూ. 106
కొనండి
NALCO
స్టాప్‌లాస్ : రూ. 77
టార్గెట్ రూ. 84
కొనండి
IDFC
స్టాప్‌లాస్ రూ. 67
టార్గెట్ రూ. 73