For Money

Business News

ఇవాళ ఈ ఆరు షేర్లు చూడండి

ఈటీ నౌ ఛానల్‌ కోసం టెక్నికల్‌ టెక్నికల్‌ అనలిస్ట్‌లు నూరేష్‌ మొరానీతో పాటు కునాల్ బోత్రా ఇచ్చిన సిఫారసులు మీకోసం. సిఫారసులు ఇపుడు అన్ని కొనుగోలుకే. మార్కెట్‌ ఎంత పాజిటివ్‌గా ఉన్నా.. స్టాప్‌లాస్‌ను మాత్రం మర్చిపోవద్దు.

నూరేష్‌ మొరానీ :

కొనండి
ఓఎన్‌జీసీ
స్టాప్‌లాస్‌ రూ. 133
టార్గెట్‌ రూ. 150

కొనండి
ఎల్‌ అండ్‌ టీ
స్టాప్‌లాస్‌ రూ. 1950
టార్గెట్‌ రూ. 2200

కొనండి
యునైటెడ్‌ స్పిరిట్స్‌
స్టాప్‌లాస్‌ రూ. 870
టార్గెట్‌ రూ. 1000

కునాల్ బోత్రా :

కొనండి
ఐసీఐసీఐ బ్యాంక్‌
స్టాప్‌లాస్‌ రూ. 905
టార్గెట్‌ రూ. 940

కొనండి
సెయిల్‌
స్టాప్‌లాస్‌ రూ. 84.50
టార్గెట్‌ రూ. 92

కొనండి
ఐఆర్‌బీ ఇన్‌ఫ్రా
స్టాప్‌లాస్‌ రూ. 248
టార్గెట్‌ రూ. 270