For Money

Business News

ఇవాళ ఈ ఆరు షేర్లు చూడండి

ఈటీ నౌ ఛానల్‌ కోసం టెక్నికల్‌ టెక్నికల్‌ అనలిస్ట్‌లు నూరేష్‌ మెరానితో పాటు కునాల్ బోత్రా ఇచ్చిన సిఫారసులు మీకోసం. ఇచ్చిన సిఫారసులు ఇపుడు అన్ని కొనుగోలుకే. మార్కెట్‌ ఎంత పాజిటివ్‌గా ఉన్నా.. స్టాప్‌లాస్‌ను మాత్రం మర్చిపోవద్దు.

నూరేష్‌ మెరాని :

కొనండి
పవర్‌గ్రిడ్‌
స్టాప్‌లాస్‌ రూ. 212
టార్గెట్‌ రూ. 235

కొనండి
ఎల్‌ఐసీ హౌసింగ్‌
స్టాప్‌లాస్‌ రూ. 405
టార్గెట్‌ రూ. 460

కొనండి
టీసీఐ
స్టాప్‌లాస్‌ రూ. 780
టార్గెట్‌ రూ. 950

కునాల్ బోత్రా :

కొనండి
హెచ్‌సీఎల్‌ టెక్‌
స్టాప్‌లాస్‌ రూ. 1000
టార్గెట్‌ రూ. 1040

కొనండి
యూపీఎల్‌
స్టాప్‌లాస్‌ రూ. 680
టార్గెట్‌ రూ. 740

కొనండి
వెస్ట్‌ కోస్ట్‌ పేపర్‌
స్టాప్‌లాస్‌ రూ. 560
టార్గెట్‌ రూ. 600