ఇద్దరు అనలిస్టులు.. 6 షేర్లు
ఈటీ నౌ ఛానల్ కోసం టెక్నికల్ టెక్నికల్ అనలిస్ట్ నూరేష్ మెరాని ఇచ్చిన సిఫారసులు మీకోసం. ఇచ్చిన సిఫారసులు ఇపుడు అన్ని కొనుగోలుకే.
నూరేష్ మెరాని :
కొనండి
టాటా కెమికల్స్
స్టాప్‌లాస్ రూ. 1140
టార్గెట్ రూ. 1400
కొనండి
ఐడీఎఫ్‌సీ
స్టాప్‌లాస్ రూ. 70
టార్గెట్ రూ. 80
కొనండి
ఇర్కాన్ ఇంటర్నేషనల్
స్టాప్‌లాస్ రూ. 41
టార్గెట్ రూ. 55
కునాల్ బోత్రా :
అమ్మండి
CAMS
స్టాప్‌లాస్ : రూ. 2480
టార్గెట్ రూ. 2650
కొనండి
భారత్ ఫోర్జ్
స్టాప్‌లాస్ రూ. 762
టార్గెట్ రూ. 800
కొనండి
జొమాటొ
స్టాప్‌లాస్ రూ. 66
టార్గెట్ రూ. 74