For Money

Business News

ఇద్దరు అనలిస్టులు… ఆరు షేర్లు

ఈటీ నౌ ఛానల్‌ కోసం టెక్నికల్‌ ఇద్దరు అనలిస్టులు ఇచ్చిన సిఫారసులు ఇపుడు మీ కోసం… అన్ని కొనుగోలుకే. అమ్మడానికి చేసిన సిఫారసులను ప్రత్యేకంగా పేర్కొన్నాం.

నూరేష్‌ మెరాని :
బజాజ్‌ ఆటో
స్టాప్‌లాస్‌ రూ. 3900
టార్గెట్‌ రూ. 4300

సన్‌ ఫార్మా
స్టాప్‌లాస్‌ రూ. 890
టార్గెట్‌ రూ. 950

జూబ్లియంట్‌ ఫుడ్‌ వర్క్స్‌
స్టాప్‌లాస్‌ రూ. 564
టార్గెట్‌ రూ. 640

కునాన్‌ బోత్రా :
ఐసీఐసీఐ బ్యాంక్‌
స్టాప్‌లాస్‌ రూ. 810
టార్గెట్‌ రూ. 844

ఇన్ఫోసిస్‌
స్టాప్‌లాస్‌ రూ. 1535
టార్గెట్‌ రూ. 1600

డాక్టర్‌ పాథ్‌ల్యాబ్స్‌
స్టాప్‌లాస్‌ రూ. 2260
టార్గెట్‌ రూ. 2500