ఇవాళ్టి ట్రేడింగ్‌కు ఆరు షేర్లు
ఇవాళ్టి డే ట్రేడింగ్‌కు పలువురు టెక్నికల్ అనలిస్ట్‌లు ఎకనామిక్ టైమ్స్ పాఠకుల కోసం సూచించిన షేర్లు ఇవి. టెక్నికల్స్ ఆధారంగా ఈ షేర్లను సిఫారసు చేయడమైంది. ఇది కేవలం మీకు సమాచారం అందంచడానికి మాత్రమే.
కొనండి
షేర్ పేరు: బజాజ్ ఫైనాన్స్
షేర్ ధర : రూ. 5600-5700
స్టాప్‌లాస్ : రూ. 5450
టార్గెట్ : రూ. 6100
Analyst: Mehul Kothari, Anand Rathi
కొనండి
షేర్ పేరు: ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్
షేర్ ధర : రూ. 335- రూ. 345
స్టాప్‌లాస్ : రూ. 320
టార్గెట్ : రూ. 380
Analyst: Mehul Kothari, Anand Rathi
కొనండి
షేర్ పేరు: హీరో మోటొకార్ప్
షేర్ ధర : రూ. 2499
స్టాప్‌లాస్ : రూ. 2400
టార్గెట్ : రూ. 2700
Analyst: Rupak De, LKP Securities
కొనండి
షేర్ పేరు: సిటీ యూనియన్ బ్యాంక్
షేర్ ధర : రూ. 122.80
స్టాప్‌లాస్ : రూ. 118.30
టార్గెట్ : రూ.132
Analyst: Rupak De, LKP Securities
కొనండి
షేర్ పేరు: ఎస్కార్ట్స్
షేర్ ధర : రూ. 1654
స్టాప్‌లాస్ : రూ. 1590
టార్గెట్ : రూ.1730
Analyst: Vijay Dhanotiya, CapitalVia Global Research
కొనండి
షేర్ పేరు: కొటక్ మహీంద్రా బ్యాంక్
షేర్ ధర : రూ. 1825
స్టాప్‌లాస్ : రూ. 1785
టార్గెట్ : రూ.1890
Analyst: Vijay Dhanotiya, CapitalVia Global Research