For Money

Business News

SIGMA ADVANCED: స్పెయిన్‌ కంపెనీతో జేవీ

NSE: రూ. 2,074 తాకిన షేర్‌. రూ. 5 లక్షల కోట్లు దాటిన మార్కెట్‌ క్యాప్‌
TVS: ముదురుతున్న టీవీఎస్‌ ఆస్తుల వివాదం. ఆస్తుల్లో సమాన హక్కు కోసం తండ్రి వేణు శ్రీనివాసన్‌కు నోటీసు పంపిన కుమార్తె లక్ష్మీ.
Dr Reddys: కంపెనీపై నొవొ నార్డిస్క్‌ వేసిన కేసు విచారణ ఇవాళ ఢిల్లీ హైకోర్టులో జరుగనుంది.
Tech Mahindra: కంపెనీలో 2.12% శాతం వాటాను మార్కెట్‌లో విక్రయించిన ఎల్‌ఐసీ. 10.83% నుంచి 8.71 శాతానికి తగ్గిన వాటా
BSE: BANKEX సెక్టోరల్‌ ఇండెక్స్‌ ఫ్యూచర్స్‌ కాంట్రాక్ట్‌లను అమెరికాలో ఇన్వెస్టర్లకు అమ్మేందుకు US CFTC నుంచి అనుమతి
Capri Global: ఈక్విటీ, డెట్‌ సాధనాల ద్వారా రూ. 4,000 కోట్ల సమీకరణకు బోర్డు ఓకే
Vedanta: ట్విన్‌స్టార్‌- వీడియోకాన్‌ కేసుతో తమకు ఎలాంటి సంబంధం లేదని వివరణ
SBI: CareEdge Global IFSCలో 9.9% వాటా కొనుగోలు
Genus Power: FY27లో రూ. 6,000-6,500 కోట్ల గైడెన్స్‌ సాధిస్తామన్న కంపెనీ. 18% ఎబిటా వృద్ధిని సూచించిన కంపెనీ
Senco Gold: రూ. 2,426 కోట్ల ధనతేరస్‌ అమ్మకాలు జరిగినట్లు కంపెనీ వెల్లడి. H1 FY27లో టాప్‌లైన్‌ రూ. 5,000 కోట్లు దాటినట్లు వెల్లడి.
Pace Digitek: NTPC Green Energy నుంచి రూ. 2,691 కోట్ల కాంట్రాక్ట్‌
Urban Company: QIP ప్రారంభం. షేర్‌ కనీస ధర రూ. 161.03
Dixon Technologies: Vimal Plast నుంచి రూ. 49.75 కోట్లకు వాషింగ్‌ మెషిన్‌ తయారీ ఆస్తులు కొనుగోలు
SML Mahindra: రూ.1,450 కోట్ల రైట్స్‌ ఇష్యూకు ఓకే
SIGMA ADVANCED: స్పెయిన్‌కు చెందిన EM&E గ్రూప్‌తో కంపెనీ జాయింట్‌ వెంచర్‌. దేశీయంగా డిఫెన్స్ పరికరాల తయారీకి వెంచర్‌
CIPLA: థానేలోని కంపెనీ ఆఫీసులో DRI అధికారుల సోదాలు.

Leave a Reply