For Money

Business News

ఇవాళ్టి ట్రేడింగ్‌ ఈ ఆరు షేర్లు…

అంతర్జాతీయ మార్కెట్లలో తీవ్ర ఒత్తిడి ఎదురవుతున్నా.. మన మార్కెట్లు పటిష్ఠంగా ఉంటున్నాయి. పడిన ప్రతిసారీ దిగువస్థాయిలో మద్దతు లభిస్తోంది. ఈనేపథ్యంలో ఇవాళ్టి ట్రేడింగ్ కోసం ఆరు షేర్లను టెక్నికల్‌ అనలిస్టులు సూచించారు. వీటిని ఎకనామిక్‌ టైమ్స్‌ ప్రచురించింది. మీరూ పరిశీలించండి.

నోసిల్‌
కొనుగోలు ధర రూ. 272
టార్గెట్ రూ. 287
స్టాప్‌లాస్‌ రూ. 264
Analyst: Rupak De, LKP Securities

టొరెంట్ పవర్‌
కొనుగోలు ధర రూ. 492
టార్గెట్ రూ. 520
స్టాప్‌లాస్‌ రూ. 479
Analyst: Rupak De, LKP Securities

పేటీఎం
కొనుగోలు ధర రూ. 709
టార్గెట్ రూ. 796
స్టాప్‌లాస్‌ రూ. 676
Analyst: Manoj Dalmia, Proficient Equities

టాటా కెమికల్స్‌
కొనుగోలు ధర రూ. 843
టార్గెట్ రూ. 951
స్టాప్‌లాస్‌ రూ. 789
Analyst: Manoj Dalmia, Proficient Equities

సిప్లా
కొనుగోలు ధర రూ. 940
టార్గెట్ రూ. 1040/1083
స్టాప్‌లాస్‌ రూ. 864
Analyst: Ravi Gangan, Mehta Equities

యాక్సిస్‌ బ్యాంక్‌
కొనుగోలు ధర రూ. 680
టార్గెట్ రూ. 770
స్టాప్‌లాస్‌ రూ. 625
Analyst: Ravi Gangan, Mehta Equities