రిస్క్.. బెట్స్
మీ రిస్క్‌ను బట్టి షేర్లను కొనేందుకు ఆరు షేర్లను సూచిస్తున్నారు టెక్నికల్ అనలిస్టులు. ఈటీ నౌ ఛానల్ కోసం ఇద్దరు టెక్నికల్ అనలిస్టులు ఇచ్చిన సిఫారసులు ఇపుడు మీ కోసం…
నూరేష్ మేరాని :
తక్కువ రిస్క్ :
బజాజ్ ఆటో
స్టాప్‌లాస్ రూ. 3800
టార్గెట్ రూ. 4400
ఒక మోస్తరు రిస్క్ :
కెనరా బ్యాంక్
స్టాప్‌లాస్ రూ. 200
టార్గెట్ రూ. 230
అధిక రిస్క్ :
ఎం అండ్ ఎం ఫైనాన్స్
స్టాప్‌లాస్ రూ. 173
టార్గెట్ రూ. 195
కునాల్ బోత్రా
తక్కువ రిస్క్ :
హెచ్డీఎఫ్సీ లైఫ్
స్టాప్‌లాస్ రూ. 590
టార్గెట్ రూ. 640
ఒక మోస్తరు రిస్క్ :
ఎల్ అండ్ టీ
స్టాప్‌లాస్ రూ. 1625
టార్గెట్ రూ. 1720
అధిక రిస్క్ :
ఐనాక్స్ లీజర్
స్టాప్‌లాస్ రూ. 488
టార్గెట్ రూ. 540