For Money

Business News

ఈ షేర్లను కొనండి

మార్కెట్లు ఈ వారం హెచ్చుతగ్గులకు ఛాన్స్‌ అధికంగా ఉంది. 16410 ప్రాంతంలో నిఫ్టికి మద్దతు లభిస్తుందని ఎస్‌ సెక్యూరిటీస్‌కు చెందిన టెక్నికల్‌ అనలిస్ట్‌ అమిత్‌ త్రివేది అంటున్నారు. నిఫ్టి 16500 స్థాయిని నిలబెట్టుకోకపోతే నిఫ్టి మరింత బలహీనపడే అవకాశముంది. ఈ పరిస్థితుల్లో నాలుగ షేర్లను కొనుగోలు చేసేందుకు అనలిస్టులు సలహా ఇస్తున్నారు.

కొనండి
భారతీ ఎయిర్‌టెల్‌
షేర్‌ ధర : రూ.686
టార్గెట్‌ : రూ. 750
స్టాప్‌లస్‌ : రూ.650
Analyst: Ravi Gangan, Mehta Equities

కొనండి
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌
షేర్‌ ధర : రూ. 1390
టార్గెట్‌ : రూ. 1550
స్టాప్‌లస్‌ : రూ. 1275
Analyst: Ravi Gangan, Mehta Equities

కొనండి
హిందుస్థాన్‌ కాపర్‌
షేర్‌ ధర : రూ. 98
టార్గెట్‌ : రూ. 107
స్టాప్‌లస్‌ : రూ. 93.5
Analyst: Amit Trivedi, Yes Securities

కొనండి
హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌
షేర్‌ ధర : రూ. 525
టార్గెట్‌ : రూ. 505
స్టాప్‌లస్‌ : రూ. 535
Analyst: Amit Trivedi, Yes Securities