ఈ ఏడు షేర్లు కొనండి
హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ ఇవాళ అయిదు షేర్లను కొనుగోలు చేసేందుకు సిఫారసు చేసింది. మూడు నెలల కాల వ్యవధి కోసం ఈ షేర్లను రెకమెండ్ చేసింది. ఆ షేర్ల ప్రస్తుత ధర. టార్గెట్ ఇవి..
షేర్: గ్లెన్ మార్క్ లైఫ్ సైన్సస్
ప్రస్తుత ధర: రూ. 1018
టార్గెట్: రూ. 1104
స్టాప్‌లాస్: రూ. 892
షేర్: సియట్
ప్రస్తుత ధర: రూ. 2871
టార్గెట్: రూ. 3193
స్టాప్‌లాస్: రూ. 2575
షేర్: అవంతి ఫీడ్స్
ప్రస్తుత ధర: రూ. 686
టార్గెట్: రూ. 819
స్టాప్‌లాస్: రూ. 664
షేర్: రాలీస్ ఇండియా
ప్రస్తుత ధర: రూ. 336
టార్గెట్: రూ. 401
స్టాప్‌లాస్: రూ. 320
షేర్: బొరొసిల్ రెన్యూవబుల్స్
ప్రస్తుత ధర: రూ. 512
టార్గెట్: రూ. 625
స్టాప్‌లాస్: రూ. 486
షేర్: అపోలో హాస్పిటల్స్
ప్రస్తుత ధర: రూ. 6788
టార్గెట్: రూ. 7300
స్టాప్‌లాస్: రూ. 6300
షేర్: వేదాంత ఫ్యాషన్స్
ప్రస్తుత ధర: రూ. 1188
టార్గెట్: రూ. 1270
స్టాప్‌లాస్: రూ. 999