For Money

Business News

ఐటీ షేర్లను ఇంకా అమ్మొచ్చా?

ఐటీ షేర్లను ఇంకా అమ్మొచ్చా?

గత కొన్ని రోజులుగా ఐటీ షేర్లలో అమ్మకాల ఒత్తిడి వస్తోంది. టాప్‌ లైన్‌ షేర్లతో పాటు మిడ్‌ క్యాప్‌ షేర్లలో కూడా లాభాల స్వీకరణ వస్తోంది. నిన్న ఐటీ సూచీ మూడు శాతం వరకు నష్టపోయింది. ఐటీ కౌంటర్లు ఇంకా బలహీనంగానే ఉన్నాయని అంటున్నారు టెక్నికల్‌ అనలిస్టులు. రాత్రి నాస్‌డాక్‌ 3 శాతం పడిన నేపథ్యంలో ఇన్ఫోసిస్‌ వంటి ప్రధాన షేర్లలో భారీ అమ్మకాల ఒత్తిడి రావొచ్చని భావిస్తున్నారు. కరోనా సమయంలో ఐటీ కౌంటర్లు భారీగా పెరిగాయి. అందుకేఉ వాటిల్లో ఇపుడు ఒత్తిడి తీవ్రంగా ఉంటోంది. ఐటీ షేర్లతో పాటు ఇతర ప్రధాన షేర్లలో ట్రేడింగ్‌ లెవల్స్‌ను ఈ వీడియోలో చూడగలరు.

https://www.youtube.com/watch?v=cM3BawLrJLw