For Money

Business News

న్యూఏజ్‌ షేర్లకు భారీ నష్టాలు

నష్టాలను భారీగా తగ్గించుకున్నా జొమాట్‌ ఆరు శాతం నష్టపోయింది. ఈ కంపెనీతో పాటు న్యూఏజ్‌ పరిశ్రమకు చెందిన అనేక షేర్లు ఇవాళ నష్టాలతో ట్రేడవుతున్నాయి. పీబీ ఫిన్‌ టెక్‌ ఏడు శాతం దాకా నష్టపోగా, నౌకరీ 5.55 శాతం, జూబ్లియంట్‌ ఫుడ్‌ 2 శాతం, నైకా 1.55, రేట్‌ గెయిన్‌ షేర్‌ 1.35 శాతం నష్టంతో ట్రేడవుతున్నాయి. ఇక ఐటీ షేర్లలో కూడా తీవ్ర ఒత్తిడి కన్పిస్తోంది. నిఫ్టితో పాటు మిడ్‌క్యాప్‌ షేర్లలో టాప్‌ గెయినర్స్‌, లూజర్స్‌ ఇవి..

నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
M&M 861.65 1.01
IOC 121.00 0.88
HINDALCO 551.75 0.82
BPCL 372.60 0.80
TATASTEEL 1,251.75 0.27

నిఫ్టి టాప్‌ లూజర్స్‌
INFY 1,719.40 -2.84
TECHM 1,428.70 -2.71
WIPRO 559.45 -2.48
BAJFINANCE 6,987.50 -2.09
GRASIM 1,733.00 -2.01

మిడ్‌ క్యాప్‌ నిఫ్టి టాప్‌ గెయినర్స్‌
BHARATFORG 751.50 2.96
PETRONET 222.10 1.16
FEDERALBNK 105.35 0.86
ZEEL 265.65 0.70
PAGEIND 41,214.95 0.64

మిడ్‌ క్యాప్‌ నిఫ్టి టాప్‌ లూజర్స్‌
VOLTAS 1,199.90 -3.14
SRTRANSFIN 1,238.45 -2.15
BALKRISIND 2,227.65 -1.92
RAMCOCEM 878.45 -1.35
CONCOR 613.70 -1.21