NIFTY TRADE: పెరిగితే అమ్మండి
ఇప్పటికీ మార్కెట్ 17460-17250 జోన్‌లో ఉంటే… సూచీల్లో పెద్ద మార్పు ఉండదని అనలిస్ట్ వీరేందర్ కుమార్ అంటున్నారు. నిన్న విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు, ఆప్షన్స్ ట్రేడింగ్ చూస్తుంటే నిఫ్టి ఏమాత్రం పెరిగినా అమ్మకాల ఒత్తిడి వస్తుందని ఆయన అంటున్నారు. నిఫ్టికి 17440 -17480 మధ్యన అమ్మి.. 17221-17200 ప్రాంతంలో కవర్ చేసుకోవాలని ఆయన సూచిస్తున్నారు. దిగువస్తాయి వస్తే స్టాప్‌లాస్‌తో 17200 ప్రాంతంలో కొనుగోలు చేయొచ్చని అంటున్నారు. అయితే సూచీలు బలహీనంగా ఉన్నందున 17200 దిగువకు వెళితే 17149 లేదా 17108కి చేరుతుందని అంటున్నారు. బ్యాంక్ నిఫ్టి లెవల్స్‌తోపాటు ఇతర డేటా కోసం వీడియో చూడండి.
https://www.youtube.com/watch?v=Ia3hYuR4G4A