For Money

Business News

రిస్క్‌… ఈ షేర్లు కొనండి

మీ రిస్క్‌ను బట్టి షేర్లను కొనేందుకు ఆరు షేర్లను సూచిస్తున్నారు టెక్నికల్‌ అనలిస్టులు. ఈటీ నౌ ఛానల్‌ కోసం టెక్నికల్‌ అనలిస్టు నూరేష్‌ మేరాని ఇచ్చిన సిఫారసులు ఇపుడు మీ కోసం…

నూరేష్‌ మేరాని :

తక్కువ రిస్క్‌ :
ఎన్‌టీపీసీ
స్టాప్‌లాస్‌ రూ. 152
టార్గెట్‌ రూ. 165

ఒక మోస్తరు రిస్క్ :
ఐటీసీ
స్టాప్‌లాస్‌ రూ. 265
టార్గెట్‌ రూ. 310

అధిక రిస్క్‌ :
అశోక్‌ లేల్యాండ్‌
స్టాప్‌లాస్‌ రూ. 136
టార్గెట్‌ రూ. 170

(Courtesy: ETNow)