రిస్క్ ఇష్టమా?… ఈ షేర్లు మీకోసం
మీ రిస్క్‌ను బట్టి షేర్లను కొనేందుకు ఆరు షేర్లను సూచిస్తున్నారు టెక్నికల్ అనలిస్టులు. ఈటీ నౌ ఛానల్ కోసం టెక్నికల్ అనలిస్టులు ఇచ్చిన సిఫారసులు ఇపుడు మీ కోసం… అన్ని కొనుగోలుకే. అమ్మడానికి చేసిన సిఫారసులను ప్రత్యేకంగా పేర్కొన్నాం.
నూరేష్ మెరాని
తక్కువ రిస్క్ :
ఎల్ అండ్ టీ
స్టాప్‌లాస్ రూ. 1600
టార్గెట్ రూ. 1800
ఒక మోస్తరు రిస్క్ :
హెచ్డీఎఫ్సీ బ్యాంక్
స్టాప్‌లాస్ రూ. 1335
టార్గెట్ రూ. 1420
అధిక రిస్క్ :
పీవీఆర్
స్టాప్‌లాస్ రూ. 1865
టార్గెట్ రూ. 2050
కునాన్ బోత్రా :
ఒక మోస్తరు రిస్క్ :
మారుతీ సుజుకీ
స్టాప్‌లాస్ రూ. 8400
టార్గెట్ రూ. 8800
ఒక మోస్తరు రిస్క్ :
ఐసీఐసీఐ బ్యాంక్
స్టాప్‌లాస్ రూ. 739
టార్గెట్ రూ. 775
అధిక రిస్క్ :
కేఈసీ
స్టాప్‌లాస్ రూ. 440
టార్గెట్ రూ. 475