సన్‌సెరా ఐపీఓపై విశ్లేషణ… జీ బిజినెస్
ఐపీఓ మార్కెట్ చాలా హాట్‌గా ఉంది. ఇవాళ లిస్టయిన విజయా డయాగ్నస్టిక్స్ నిరాశపర్చినా.. ఆమి ఆర్గానిక్స్ ఆకర్షణీయ లాభాలను అందించింది. ఇన్వెస్టర్లలో ఐపీఓలపై ఆసక్తి రోజు రోజుకీ పెరుగుతోంది. ఆటో యాక్సిసరీస్ రంగానికి చెందిన సంసేరా ఇంజినీరింగ్ ఐపీఓపై జీ బిజినెస్ అందిస్తున్న విశ్లేషణ ఇది.