For Money

Business News

27 నుంచి అంతర్జాతీయ విమానాలకు ఓకే

కోవిడ్‌ కారణంగా అంతర్జాతీయ షెడ్యూల్డ్‌ కమర్షియల్‌ విమానాల రాకపోకలపై ఉన్న నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింద. ఈనెల 27వ తేదీ నుంచి ఈ సర్వీసులు యధాతథంగా మునపటిలాగే నడుస్తాయి. అయితే కేంద్ర ఆరోగ్య శాఖ నిర్దేశించిన కోవిడ్‌ నిబంధనల మేరకు అన్ని రకాల ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంటే సమ్మర్‌ వెకేషన్స్‌కు ముందుగా అంతర్జాతీయ విమానాల సర్వీసులపై ఆంక్షలు ఎత్తివేశారన్నమాట.