రిస్క్ ఇష్టమా?… ఈ షేర్లు కొనండి
మీ రిస్క్‌ను బట్టి షేర్లను కొనేందుకు ఆరు షేర్లను సూచిస్తున్నారు టెక్నికల్ అనలిస్టులు. ఈటీ నౌ ఛానల్ కోసం టెక్నికల్ అనలిస్టులు ఇచ్చిన సిఫారసులు ఇపుడు మీ కోసం… అన్ని కొనుగోలుకే. అమ్మడానికి చేసిన సిఫారసులను ప్రత్యేకంగా పేర్కొన్నాం.
నూరేష్ మేరాని :
తక్కువ రిస్క్ :
పీవీఆర్
స్టాప్‌లాస్ రూ. 1850
టార్గెట్ రూ. 2050
ఒక మోస్తరు రిస్క్ :
డీఎల్‌ఎఫ్
స్టాప్‌లాస్ రూ. 312
టార్గెట్ రూ. 350
అధిక రిస్క్ :
ఛాలెట్ హోటల్
స్టాప్‌లాస్ రూ. 310
టార్గెట్ రూ. 380
కునాన్ బోత్రా :
ఒక మోస్తరు రిస్క్ :
ఫెడరల్ బ్యాంక్
స్టాప్‌లాస్ రూ. 92
టార్గెట్ రూ. 98
ఒక మోస్తరు రిస్క్ :
ముత్తూట్ ఫైనాన్స్
స్టాప్‌లాస్ రూ. 1013
టార్గెట్ రూ. 1075
అధిక రిస్క్ :
సన్‌టెక్ రియాల్టి
స్టాప్‌లాస్ రూ. 490
టార్గెట్ రూ. 540